శుభోదయం శుభోదయం లోకనాథుని జననం – బాల యేసుని ఉదాయం

 

శుభోదయం శుభోదయం 

లోకనాథుని జననం – బాల యేసుని ఉదాయం 

మానవాళికి అరుణోదయం – అరుణోదయం 

 

1. అంధకార బంధురమైన – మానవాళి జీవితాలలో 

వెలుగు రేఖలు విరజిమ్మ – పశుల శాలలో జననం 

 

2. పాపభరిత శాపపూరిత – మానవాళి హృదాయాలకు 

రక్షణ కార్యం జరిగించ – పశుల పాకలో జననం