శుభవేళలో నీ మోమును చూసి – అర్పించెదను నన్నూ

 

శుభవేళలో నీ మోమును చూసి – అర్పించెదను నన్నూ 

ఆరాధన స్తుతి స్తోత్రములు – తండ్రీ నీకేనయ్యా           “శుభవేళలో 

ఆరాధన – ఆరాధన – ఆరాధన – ఆరాధన 

నా ప్రియ యేసునకే – పావనాత్మ ప్రభునకే 

1. ప్రతిరోజును ప్రతి నిమిషము – నీ తలంపులతో నింపబడాలి –2 

నా నోటి మాటలెల్ల – పరుల గాయములు,  మా న్పాలి    “శుభవేళలో” 

2. నీ హృదయ ఆశలన్నియూ – హృదినాడిగా మారాలి   – 2 

జీవించు రోజులెల్లా – నీసాక్షిగా మారాలి                 “శుభవేళలో” 

3. శుభవార్త భారం ఒక్కటే – నా హృదయ భారమై ఉండాలి – 2 

నా దేశం అంచులెల్లా – నీ నామం ప్రకటించాలి         “శుభవేళలో”