శుభవార్త వింటిమి యేసురక్షించును ఎల్లవారు విననీ

 

శుభవార్త వింటిమి 

యేసురక్షించును 

ఎల్లవారు విననీ 

యేసు రక్షించును 

ప్రభు మాట వింటిరా 

పర్వతంబుల్ దాటుచు 

వార్త ప్రకటింపుడి 

యేసు రక్షించును 

స్వర మెత్తి పాడుడి 

యేసు రక్షించును 

దైవబ్రష్టు లెల్లరిన్ 

యేసురక్షించును 

ద్వీపవాసులందరు  

వినునట్లు చాటుడి 

దివ్య వర్తమానము 

యేసు రక్షించును 

3ఇహ బాధనుండియు 

యేసురక్షించును 

పర బాగ్యమిచ్చును 

యేసు రక్షించును 

దీన జనులెల్లరు 

భూమి నివాసలందరు 

ఈ సువార్త వినుడి 

యేసు రక్షించును