శిలువాయే నాప్రాణ ధనము – కలలోన మరువంగలేను

 

శిలువాయే నాప్రాణ ధనము – కలలోన మరువంగలేను 

 చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను       “శిలువాయే 

1.అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు        “2“ 

అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై        “శిలువాయే” 

2.  మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు           “2” 

మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు            “శిలువాయే”