శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున

 

శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున 

దుష్ట సాతానుని ఒక్క మాటతో పారద్రోలెదన్ 

1.పవర్ ఆత్మనాలోన పిరికి ఆత్మసమీపించదు 

ప్రేమ ఆత్మనాలోన తొలగించ చేదులన్నిటిన్ – నే 

2.క్రమపరచు పరిశుద్దాత్  నన్ను కంట్రోలు చేసి నడిపించను 

ఇష్టము వలె తిరుగను నేను తన చిత్తము చేసి జీవించెదను 

3.క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లెదను 

రక్షింప బడువారికి మేము జీవమిచ్చు సుగంధమైతిమి 

4.లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చెదన్ 

ఉప్పు వలె మారెదను ఎల్లప్పుడు రుచి నిచ్చెదన్ 

5.దేవుని ద్వారా జన్మించాను ఏ పాపము చేయను నేను 

ప్రభువే కాపాడుచున్నాడు దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను.