వేల్పులలో బహుఘనుడా యేసయ్యానిను సేవించువారిని ఘనపరతువు

 

వేల్పులలో బహుఘనుడా యేసయ్యానిను సేవించువారిని ఘనపరతువు !!2!! 

నిను ప్రేమించువారికి సమస్తముసమకూర్చి జరిగింతువు. . . .నీయందు భయభక్తి గల వారికీశాశ్వత క్రుపనిచ్చేదవు. . . .!!వేల్పులలో!! 

1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలోపవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు !!2!! 

మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలోఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో !!2!!!!వేల్పులలో!! 

2. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములోఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు !!2!! 

విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతోనిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో !!2!!                                !!వేల్పులలో!! 

3. పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతోఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావ !!2!! 

పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకుచెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను !!2!!    !!వేల్పులలో !!