వేరుచేయజాలునా – దూరపరచజాలునా

 

వేరుచేయజాలునా – దూరపరచజాలునా 

నన్ను నిన్ను నిన్ను నన్ను 

నిత్యము కొరకై పెనవేసుకున్న  

ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న  

ఈ బంధాన్ని అనుబంధాన్ని 

1.శ్రమయైన గాని నిందయైన గాని 

హింసయైనా గాని కరువైనా గాని 

నీ ప్రేమ నుండి నన్ను వేరుచేయ జాలునా 

నీ కృప నుండి నన్ను దూరపరచ జాలునా 

నిత్యత్వము కొరకై పెనవేసుకున్న 

ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న 

ఈ బంధాన్ని అనుబంధాన్ని 

2.రోగమైన గాని మరణమైన గాని 

ఒంటరితనమే గాని ఓటమైన గాని 

నీ ప్రేమ నుండి నన్ను వేరుచేయ జాలునా 

నీ కృప నుండి నన్ను దూరపరచ జాలునా 

నిత్యత్వము కొరకై పెనవేసుకున్న 

ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న 

ఈ బంధాన్ని అనుబంధాన్ని