వేచియుంటిని వేచియుంటిని

 

వేచియుంటిని వేచియుంటిని 

యేసు రాజు రాకకై వేచియుంటిని 

బాధలు భయములు తీరిపోవు క్షణముకై  

కస్టము నస్టము తోలగిపోవు ఘడియకై 

 

1. రోగము పోవును చల్లని స్పర్శతో 

స్వస్థత కోరును యేసుని కరుణతో  

పాపపు చింతను పొందును స్మరణతో  

చీకటి తొలిగెను యేసుని రాకతో  

సంఘమా… ఓ.. సంఘమా నీవు మేలుకో  

మన ప్రియునికై యేసుకై పరిశుద్దుని ఆత్మ జ్యోతికై   ||వేచి|| 

 

2. పవిత్ర స్నానము చేసిన వెంటనే  

మారుమనస్సు పొందితి నీకై  

పరిశుద్ధ గ్రంథము చదివిన వెంటనే 

మహదానందము కలిగెను నాకు  

సంఘమా… ఓ.. సంఘమా నీవు మేలుకో  

మన ప్రియునికై యేసుకై పరిశుద్దుని ఆత్మ జ్యోతికై  ||వేచి||