వేకువనే వెదకెదను నీ సన్నిదిన్

 

వేకువనే వెదకెదను  నీ సన్నిదిన్  

ప్రతినిత్యం చాటెదను నీప్రేమనిదిన్ (2) 

హల్లెలుయ యేసురాజ (4)    హల్లెలుయ హల్లెలుయ ఆరాధన  

హల్లెలుయ హల్లెలుయ స్తుతియర్పణ  |వేకువనే| 

1.నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది నీ చెక్కిలిలో అదిమిలితమైనది (2) 

నీ లోగిలిలో సుఖసంతోషము (2)    నీ వాకిలిలో ఆశీర్వాదము (2) 

హల్లెలుయ యేసురాజ (4) 

హల్లెలుయ హల్లెలుయ ఆరాధన  

హల్లెలుయ హల్లెలుయ స్తుతియర్పణ  |వేకువనే| 

2.నీ సన్నిదిలో ప్రభావమున్నది నీవేమాకు భలమైన పునాది (2) 

నా పెన్నిదివై నడుపుము దేవ (2) 

నీ సన్నిదిలో నను నిలుపుము దేవ (2) 

హల్లెలుయ యేసురాజ (4) 

హల్లెలుయ హల్లెలుయ ఆరాధన  

హల్లెలుయ హల్లెలుయ స్తుతియర్పణ  |వేకువనే|