వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి

 

వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి 

ఎలుగెత్తి ఎడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి 

ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి  ఆరాధన 

ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన 

 

1.మూడవ జామున లేచి మేకాళ్లను వంచి 

చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి 

యేసును సేవించుట కన్న ఏమున్నది నాకు 

యేసయ్య మాటలేనా జీవ జలపు ఊటలు 

 

2.పేరుపెట్టి నన్నుపిలిచి పాత బ్రతుకు మార్చివేసి 

దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్లు 

యేసు పాట పాడుటకన్న ఏమున్నది నాకు 

యేసయ్య పాటలే నా జీవపు ఊటలు.