వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా

 

వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా 

నిలబెట్టగోరి సహవాసబంధం సిలువలో తలదించినావా 

 

1. నీ ప్రాణ త్యాగం చేశావు యాగం కలిగించినావు నిత్యజీవం 

నీ సన్నిధానం నే చేరు ధైర్యం 

అనుగ్రహించినావు నీకు స్తోత్రం 

 

2. నీ మందయొక్క శ్రేయస్సు కోసం జరిగించినావు రక్షణ కార్యం 

నీ సుందరరూపం మాకిచ్చు నిమిత్తం 

కోల్పోయినావు నీ సొగసు సమస్తం