వెంబడింతును నా యేసును-ఎల్లవేలలో

 

వెంబడింతును నా యేసును-ఎల్లవేలలో(2) 

విలువైన ఆ ప్రేమకై –ఆరాదింతును నా యేసుని 

వెలలేని రక్షణకై-స్తోత్రింతును శ్రీ యేసుని 

1.కష్టములే కలిగినను-వెంబడింతునునాయేసుని 

శ్రమలో కృంగినను-వెంబడింతునునాయేసుని 

ఓదార్పు కరువైనా-వెంబడింతునునాయేసుని 

ఏమున్న లేకున్నా-వెంబడింతునునాయేసుని 

2.శత్రువులు నను చుట్టినా-వెంబడింతునునాయేసుని 

ఆప్తులు నను విడిచిన-వెంబడింతునునాయేసుని 

నిరాశ దరిచేరినా-వెంబడింతునునాయేసుని 

సువార్త ప్రకటిస్తూ-వెంబడింతునునాయేసుని