విశ్వాస వనితలము – ప్రభు యేసుముద్రికలం

 

విశ్వాస వనితలము – ప్రభు యేసుముద్రికలం     (2) 

ప్రకటించెదంప్రార్ధించెదంస్తుతియించెదం – ప్రభుకై నిలిచెదము     

హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే   (2) 

1.సాటియైన సహాయముగా – మము సృస్టించాడు     

మేటియైన ప్రభు కార్యముకై – మము నిలిపాడు     

చురుకుదనం మా ప్రత్యేకత – ఆతిద్యమే మా నైజం     

అమ్మగాఆలిగాబలశాలిగా – మము దీవించాడు     

హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే     (2)…విశ్వాస… 

2.ప్రభుయేసు పునఃరుర్థానం – ప్రకటించింది మేమే     (2) 

అత్తరు తైలముతో – అభిశేకించింది మేమే     

ప్రేమ గుణంత్యాగ గుణంసుగుణ సుగంధం – మాలో నింపాడు     

జాలిగాప్రేమగామేలుగా – మము దీవించాడు     

హోసన్నా మహిమ నీకే – యేసన్నా ఘనత నీకే     (2)