విలువైన ప్రేమలో వంచన లేదు

 

విలువైన ప్రేమలో వంచన లేదు..కల్వరి ప్రేమలో కల్మషం లేదు  

మధురమైన ప్రేమలో మరణం లేదు..శాశ్వత ప్రేమలో శాపం లేదు 

యేస్సయ్య ప్రేమలో ఎడబాటు లేదు..॥2 

అధ్బుత ప్రేమలో అరమరిక లేదు..॥2॥॥విలువైన ప్రేమలో॥ 

1.వాడిగల నాలుక చేసిన గాయం..శోధన సమయం మిగిల్చిన భారం (2) 

అణచి వేయబడెను ఆశ్చర్య ప్రేమలో..॥2 

నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో..॥2   

విలువైన ప్రేమలో॥ 

2.నా దోషములను మోసిన ప్రేమ ..నాకై సిలువను కోరిన ప్రేమ (2) 

పరిశుద పాత్రగా మార్చిన ప్రేమ ..॥2 

ఆశిర్వధించిన ఆత్మీయ ప్రేమ ..॥2॥॥విలువైన ప్రేమలో॥