విమోచకుడు మన యేసు ప్రభువు

విమోచకుడు మన యేసు ప్రభువు 

Lyrics 

విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే                (2) 

పల్లవి:    ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణంఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే                        (2) 

1. ఆకాశ తారలు కాంతి విరియగా – ప్రకృతి రవళిoచే ఈ జగా  (2) 

ముదమారగాంచిరిగొల్లలూ  జ్ఞానులూ              ఆనందమే॥ 

2. నాడు పండుగ నేడు కనిపించే – లోకమా సిద్ద పడుమా    (2) 

ప్రభుయేసుచెంతకుపరలోక విందుకూ                 ఆనందమే॥ 

విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే   (2) 

ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణంఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే               (2)