విడువాను నీ పాదము యేసయ్యా

 

విడువాను నీ పాదము యేసయ్యా 

మరువను నీ ప్రేమను పరిశుద్ధుడా పరిపూర్ణుడా 

1.ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక 

భూమియందున్నానా నిలిచి పిలుపు పొందగా నన్ను నీవు 

నీతిమంతునిగా తీర్చినావు 

2.గాయంబులతో కొనప్రాణముతో పడియున్న నన్ను  

పరామర్శించి –నూనెయు ద్రాక్ష రసమును పోసి 

బ్రతికించిన మంచి సమరేయుడనీవే