విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

 

విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 

విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్  

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా  హల్లెలూయా                              

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా           (4) 

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 

1.       అణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడుఅణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడుమృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెనుమృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెను                 

హల్లెలూయా  హల్లెలూయా – హల్లెలూయా  హల్లెలూయా          హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4) 

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 

2.       తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి     అంతఃశ్చర్యముపునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యముఅంతఃశ్చర్యముపునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యము      హల్లెలూయ  హల్లెలూయా – హల్లెలూయా  హల్లెలూయా           

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4) 

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్హల్లెలూయా  హల్లెలూయా – హల్లెలూయా  హల్లెలూయా          హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా