వాక్యమే శరీర ధారియై వసించెనుజీవమై శరీరులను వెలిగింపను

 

వాక్యమే శరీర ధారియై వసించెనుజీవమై  

శరీరులను వెలిగింపను ఆ… …. … …. (2) 

 

1.కృపయు సత్యములు – హల్లెలూయనీతి నిమ్మళము – హల్లెలూయ (2)కలసి మెలసి – భువిలో దివిలో (2) 

ఇలలో సత్యము మొలకై నిలచెను      వాక్యమే॥ 

 

2.ఆశ్చర్యకరుడు – హల్లెలూయఆలోచనకర్త – హల్లెలూయ (2)ిత్యుడైన – తండ్రి దేవుడు (2) 

నీతి సూర్యుడు – భువినుదయించెను        వాక్యమే॥ 

 

3.పరమ దేవుండే – హల్లెలూయనరులలో నరుడై – హల్లెలూయ (2)కరము చాచి – కనికరించి (2) 

మరు జన్మములో మనుజుల మలచే        వాక్యమే|