వర్ధిల్లెదము -మన దేవుని మందిరమందు నాటబడినవారమై

 

వర్ధిల్లెదము -మన దేవుని మందిరమందు నాటబడినవారమై 

నీతిమంతులమై – మొవ్వువేయుదము  

యేసురక్తములోనే – జయము మనకు జయమే  

స్తుతిస్తోత్రములోనే – జయము మనకు జయమే  

 

1.యెహోవా మందిర ఆవరణములో – ఎన్నెన్నో మెళ్ళు కలవు  

ఆయన సన్నిధిలోనే నిలిచి – అనుభివుంతును ప్రతి మేలును “వర్ధిల్లేదము  

 

2.యేసయ్య సిలువ బలియాగములొ -అత్యున్నత ప్రేమ కలదు  

ఆయన సముఖములోనే నిలిచి – పొందెదము శాశ్వత క్రుపను ” వర్ధిల్లేదము 

 

3.పరిశుధ్ధాత్ముని అభిశేకములో -ఎంతో ఆదరణ కలదు  

ఆయన మహీమైశ్వర్యము మనదు:ఖము సంతోషముగా మర్చును “వర్ధిల్లేదము