వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా

వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా                

ఆహ ఆహ నీ ప్రేమ మదురం    

1.పాపినైన నాకొరకై ప్రాణము నిచ్చి రక్తము చిందించి రక్షణ నిచ్చి కనుపాపవలె కాచావె నీరెక్కలలోనను దాచావే  

2.అందకారమందు నా దీపమునీవై అంధుడనైన నాకు మార్గము నీవై పరలోకమే తెరచితివా నిత్య జీవంబు నాకొసగితివా