వర్ణించలేను వివరించలేను

వర్ణించలేను వివరించలేను 

అతిశ్రేష్టమైన నీనామమున్ ఏసునీనామమున్ 

కొనియాడెదన్ కీర్తించెదన్ – 2 

అత్యంతమైన నీప్రేమను ఏసునీప్రేమను 

1. మహోన్నతుడానీవే పరిశుద్ధుడ నీవే – 2 

పాపినని చూడక ప్రేమించితివే –  

హల్లేలూయా హల్లేలూయా  – 2  

అర్పింతుస్తుతులను (నా)ఆరాధ్యుడా – 2 

2.  సర్వాధికారి సర్వోన్నతుడా –  

దీనులైన మమ్ము కరుణించితివే –  

హల్లేలూయా హల్లేలూయా  – 2  

అర్పింతుస్తుతులను (నా)ఆరాధ్యుడా – 2 

3. రత్నవర్ణుడవు అతిసుందరుడవు – 2 

నీమహిమ నాకిచ్చి వెలిగించితివే –  

హల్లేలూయా హల్లేలూయా  – 2