వర్ణించలేను వివరించలేనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు

 

వర్ణించలేను వివరించలేనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) 

యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) 

 

1.పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావుపాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) 

ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       యేసయ్యా 

 

2.అంధకారమైన నాకు వెలుగునిచ్చినావుఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) 

ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       యేసయ్యా 

 

3.తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్నుఆదరించినావు ఓదార్చినావు (2) 

ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను        యేసయ్యా