వచ్చింది వచ్చింది క్రిస్మస్‌ పండుగ వచ్చింది

 

వచ్చింది వచ్చింది క్రిస్మస్‌ పండుగ వచ్చింది 

ఇచ్చింది ఇచ్చింది ఎనలేని ఆనందం ఇచ్చింది 

 

1. మా యిం ముందున్న క్రిస్మస్‌ చెట్టు జ్ఞానుల కానుక గుర్తు తెచ్చింది 

గజగజ వణికించే ఈ సాయంకాలం గొల్లల సంది మాకు పంచింది 

 

2. గణగణమంటు మోగే గంట యేసయ్య పూజకు మమ్ము పిలిచింది 

ఆకాశంలో వెలిగే ఓ తార పరిశుద్ధ రాత్రిని మదిలో నిలిపింది