వందనము నీకే – నా వందనము

 

వందనము నీకే – నా వందనము  -1 

వర్ణనకందని నికే – నా వందనము –2 

వందనము నీకే – నా వందనము 

 

1.నీ ప్రేమ నేనేల మరతున్ – నీ ప్రేమ వర్ణింతునా –2     

దాని లోతు ఎత్తు నే గ్రహించి –నీ ప్రాణ త్యాగమునే 

  

2. సర్వ కృపా నిధి నీవే – సర్వాధిపతియును నీవే –2    

సంఘానికి శిరస్సు నీవే –2    నా సంగీత సాహిత్యము నీవే –2 

 

3. మృతి వచ్చెనే ఒకని నుండి – కృప వచ్చెనే నీలో నుండి –2     

కృషి లేక నీ కృప రక్షించెను –2    కృతజ్ఞతార్పణ లర్పింతును –2