లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి

 

లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి  

వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి    “2” 

అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం – యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం 

1. ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును \2\ 

రాజు వస్తున్నాడు”   “ ోయలెల్లా 

2. గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయున  “2\ రాజు వస్తున్నాడు”   “ లోయలెల్లా 

3. పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం\2\ 

రాజు వస్తున్నాడు”   “ ోయలెల్లా 

4. రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం   “2” రాజు వస్తున్నాడు”   “ ోయలెల్లా