లోకమును విడిచి వెళ్ళ వలెనుగా

 

లోకమును విడిచి వెళ్ళ వలెనుగా-2 

సర్వ మిచ్చటనే విడువా వలెన్..విడువా వలెన్ 

యాత్రికులం దుష్ట లోకములో -పాడు లోకములో మనకేది లేదు-2 

ఏ విషయమందైన  గర్వించ లేము 2..గర్వించలేము 

జాగ్రత్తగానే నడచుకొనేదాము 

మన ఈర్ష్య కపట ద్వేషాలు విడిచి-నిజ ప్రేమతోనే జీవించెదము2 

నిష్కళంకులమై  .. శుద్ధులమై. ..శుద్ధులమై 

పరిపూర్ణతను చేపట్టుధాం..