లేవాలి లేవాలి ప్రభుకొరకు-సువార్త

 

లేవాలి లేవాలి ప్రభుకొరకు-సువార్త    

చాటాలి జనములకు సాక్షిగ ఉండాలి   క్రీస్తునకు 

అ.ప : నీ బాధ్యత వదిలేయకు – దైవాజ్ఞను మరచిపోకు 

1.నిజమైన దైవం తెలియక  ందరో  రక్షణ  పొందక నశిస్తున్నారు    యేసు గూర్చి ప్రకటించాలి – వారికి యేసు గూర్చి ప్రకటించాలి 

2.సిలువను గూర్చి వినక ఎందరో మనస్సు మారక నశిస్తున్నారు.  దైవప్రేమ వివరించాలి-వారికి దైవప్రేమ వివరించాలి 

3.పరలోక దారి కానక ఎందరో         

పాపాన్ని  వీడక నశిస్తున్నారు    

జీవమార్గం చూపించాలి – వారికి    

జీవమార్గం చూపించాలి