లేచినాడయ్య మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా

 

లేచినాడయ్య మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా|2| 

పరమ తండ్రి తనయుడు పరిశుధాత్ముడు మహిమ స్వరూపుడై లేచినాడయ్యా|2| 

విజయుడై…జయశీలుడై….సజీవుడయి..పరిశుద్దాత్ముడై|2| 

క్రీస్తులేచెనుహల్లెలూయాసాతానుఓడెనుహల్లెలూయా|2| 

క్రీస్తులేచెనుహల్లెలూయామరణాన్నిగెలిచెనుహాల్లెలూయా|2| 

1శ్రమల నొందెను సిలువ మరణమొందెను 

లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను 

విజయుడై ..జయశీలుడై…సజీవుడయి…పరిశుద్దాత్ముడై 

క్రీస్తులేచెను హల్లెలూయా- సాతానుఓడెనుహల్లెలూయా|2| 

క్రీస్తులేచెనుహల్లెలూయా-మరణాన్నిగెలిచెనుహాల్లెలూయా|2| 

2జీవమార్గము మనకు అనుగ్రహించెను 

మన పాపములన్నియు తుడిచి వేసెను 

ప్రేమయై….మనకుజీవామైఁ.. వెలుగునై ..మంచి కాపరియై|2| 

క్రీస్తులేచెనుహల్లెలూయా-సాతానుఓడెనుహల్లెలూయా|2| 

క్రీస్తులేచెనుహల్లెలూయా-మరణాన్నిగెలిచెనుహాల్లెలూయా|2|