లెక్కించలేని స్తోత్రము దేవా

 

లెక్కించలేని స్తోత్రముల్ 

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ 

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) 

ఇంత వరకు నా బ్రతుకులో (2) 

నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని|| 

 

ఆకాశ మహాకాశముల్ 

వాటియందున్న సర్వంబును (2) 

భూమిలో కనబడునవన్ని (2) 

ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని||  

 

అడవిలో నివసించువన్ని 

సుడిగాలియు మంచును (2) 

భూమిపైనున్నవన్ని (2) 

దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని||  

 

నీటిలో నివసించు ప్రాణుల్ 

ఈ భువిలోన జీవ రాసులు (2) 

ఆకాశామున ఎగురునవన్ని (2) 

ప్రభువా నిన్నే కీర్తించున్            ||లెక్కించలేని||