లాలి పాట పాడనా నీకోసం

 

లాలి పాట పాడనా నీకోసం 

నా వాడినే ఊయల చేసాను జో నాన్న (2) 

చిన్నారి యేసయ్యా నిదురపో నకన్నాలాలి లాలి… 

 

1. చంద్రుడు నీకోసమే నిదురలేచి వచ్చాడు 

చుక్కలు నీకోసమే రెక్కలార్చు చున్నాయి (2) 

వెన్నెల నీకోసమే వెదజల్లె కురిసింది 

వేకువ నీకోసమే వేయి కనుల వేచియుంది లాలి లాలి… 

 

2. తరతరాలుగా జనులు ఎదురు చుస్తున్నారు 

తూరుపు దిక్కున జ్జానులు తరలి వస్తున్నారు (2) 

అల్లంత దూరానా కాపరులోస్తున్నారు 

ఆకాశాన దూతలు స్తుతిగానం చేస్తున్నాయి లాలి లాలి…