రోజంత ద్వేషం, మనుషుల కోపం, తీరని బాద ఇది

 

రోజంత ద్వేషంమనుషుల కోపంతీరని బాద ఇది  

తీరము చేరనిది-అవమానంఆవేశం-కన్నీళ్ళే.. ఈ దేహం  

విరిగిన హృదయంనలిగిన దేహంశవమైపోయేనే ఈ జీవితం  

ఊపిరి ఆహుతై మిగిలేనే………………. ‘JESUS’  

పల్లవి: నీ కృప నాకు చాలును దేవా…-నీ ప్రేమా నన్ను విడువాడు ప్రభువా… “2″     [రావా”]  

1. గర్భము లేని ఈ శరీరము…-నిండయి పోయిన ఈ జీవితము..  

నీ ప్రజలే నన్ను ద్వేషించగా-ఐన వాళ్ళే శోధించగా..  

అ.ప.: రావా దేవా నీ ప్రేమతో..-నింపుము ప్రభువా నీ కృపతో.. “2″     “నీ కృప”  

2. నిలబెట్టు దేవా నీ ప్రజలతో-నిందైన నన్ను నీ సాక్షంతో “2″  

చేయి పట్టి నడుపుము నీ మార్గములో-పడుతున్న నన్ను నీ వాక్యముతో “2″  

ఎవరు మాట్లాడినా నీ స్వరమే అది-ఎవరు ప్రేమించినా నీ ప్రేమ అదీ… “2″    “రావా”