రోజంతా నీ పాద చెంత నేనుండ నాకొరిక- దినమెల్ల నాతోడుగా నీవుంటె ఓ వేడుక

 

రోజంతా నీ పాద చెంత నేనుండ నాకొరిక 

దినమెల్ల నాతోడుగా నీవుంటె ఓ వేడుక “2″  

 

1. నిను చూసే కనులుస్తుతియించే గళము-ప్రెమించే హృదయం స్పందించే మనసు-దేవా నీవే దయచేయుము….నిన్ను కీర్తింప నేర్పు ప్రభు… “2″  

జీవితాంతము నీ వాడిగా… నే నేనుండ నా కోరిక – ప్రతి నిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలికా….  “రోజంతా”  

 

2. నీ సైనికుడనైనే పోరాడెదను-నా శక్తంతయూనా యుక్తంతయూ-నీకై వెచ్చింప సంసిద్ధుడను….నన్ను దీవించి పంపు ప్రభు… “2″  

అతి త్వరలో జనులెల్లరు…..నిన్నెరుగ నా కోరిక – ఒకమారు వారందరు…. నిను పొగడ చూడాలిగా….. “రోజంతా”