రేయిపగలు నీ పదసేవే – జీవదాయకమే చేయుట మేలు

 

రేయిపగలు నీ పదసేవే – జీవదాయకమే చేయుట మేలు      

         

1.సాటిలేని దేవుడ నీవే – నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం – దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు – పూజ నొందే దేవుడ నీవే                

2.జిగటమన్నే మరచి జనులు – సృష్టినే పూజించు  తగునాసృష్టికర్తను మరచి జనులు – సృష్టినే పూజించుట తగునా              

3.పెంటకుప్పలనుండి దీనుల – పైకిలేపు ప్రభుడవు నేవే గర్వమణిచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవా గడ్డి                      

4.నరుల నమ్ముటకంటె నిజముగ – నీదు చరణం శరణం దేవారాజూలను ధరనమ్ముటకంటె – రాజరాజవు నాకాశ్రయము            

5.అగ్నివాసన నంటకుండా – అబెద్నగోలతో నుండిన దేవదానియేలును సింహపు బోనులో – ఆదుకున్న నాథుడ నీవే              

6.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు – పరము జేర్చే పథమునీవే అడుగు జాడలో నడచిన హనోకు – పరముచేరే ప్రాణము తోడ      

7.మృతుల సహితము లేపినావు – మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు – మృత్యువును మృతి జేసితి నీవు