రెండే రెండు మార్గాలు జీవం మరణం

 

రెండే రెండు మార్గాలు జీవం మరణం (2) 

ఒకటే మోక్షమార్గము యేసే ఆమార్గం (2)  

యేసే ఆమార్గం  ప్రభుయేసేఆమార్గం |రెండే| 

1.పాపము పోయే మార్గముతెలియక  

చీకటిలోమనిషి వెదకుచున్నాడు 

వ్రతములు  పూజలు చేసినగాని 

పుణ్యనదులలో మునిగినగాని  

పాపము పోదు మోక్షమురాదు (2) 

యేసే ఆమార్గం ప్రభుయేసేఆమార్గం |రెండే| 

 2.పాపిని కోరి సిలువ వదించెను 

పాపపు శిక్షను తానెబరించెను 

నీటిలొ నరులకు కొయ్యపై వ్రేలాడి  

చక్కమగనమును పొందెను యేసు  

రక్తము కార్చెను ముక్తి నొసగెను (2) 

యేసే ఆమార్గం  ప్రభుయేసేఆమార్గం |రెండే|