రెండే రెండు మార్గములు నీ యెదుటనే యున్నవిజీవమార్గము

డు మార్గములు నీ యెదుటనే యున్నవిజీవమార్గము 

 మరి మరణ మార్గముఓ సహోదరా ఓ సహోదరి ఏది నీ మార్గము ॥రెండే॥ 

 

1. జీవ మార్గము ఇరుకైన దనుచు – జీవితాన్ని బలిచేయకుజీవితంలోఈ తరుణము మల్లిరాదు నీకెన్నడు – జీవజలములు నిచ్చుయేసునుజీవితాంతము కీర్తించుము – జీవహరము నిచ్చుక్రీస్తును ఆత్మతో ఆరాధించముఓ సహోదరి ఓ సహోదరా ఏది నీ మార్గము ॥రెండే॥ 

 

2. పాపు జీవితము మరణమని – మరణ మార్గము నరకమనిఆరని నరకాగ్నిలోనికి ఎందుకునీ ప్రయాణము- క్రీస్తులో సాక్షిగజీవపు బాటలో 

3. జీవితాన్ని సరిదిద్దుకో – రక్షకుడేసుని శరణు వేడెగ నిత్యజీవాన్ని పొందుకోఓ సహోదరి – ఓ సహోదరా ఏది నీ మార్గము ॥రెండే॥