రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో

 

రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో 

    పువ్వు రాలు విదముగారాలి పోదువో 

అయ్యో మానవా మాయరామాయరా ఇది మాయరా రాలిపో 

1. రేపు నీది కాదని తెలుసుకో – మునగకురా నీవు బ్రతుకవురా 

    ఒట్టిదిరా నీవు మట్టివిరా (2) 

   అయ్యో మానవా మాయరా ఇది మాయరా   “రాలిపో 

2. కోరకురా నీవు కోర్కెలనూ – ఉండవురా నీవు మన్నేరా 

    కుండవురా నీవు పగిలెదవు (2) 

అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా రాలిపో 

3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని – ఎవ్వరు రారయ్య నీ వెంట 

    ఎందరు వున్న ఒక్కడివే (2) 

అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా రాలిపో 

4. భార్యభిడ్డలు మాయరా – లోక నివాసులు మాయరా 

    మర్చిపోదురు నిన్ను ఒక దినము  (2) 

అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా రాలిపో