రాజ నీభవనములో రేయి పగు వేచియుందును

 

రాజ నీభవనములో రేయి పగు వేచియుందును 

యేసు రాజ నీభవనములో రేయి పగు వేచియుందును 

స్తుతింతి ఆనందింతునూ చింతు మరచెదనూ 

నిన్ను స్తుతించి ఆనందింతునూ చింతు మరచెదనూ ‘‘రాజ’’ 

నా బమా నాకోట ఆరాధన నీకే (2) 

నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) 

ఆరాధనా.. ఆరాధనా.. ఆత్మాతండ్రి నీకేనయ్య‘‘రాజ’’ 

అంతట నివసించు యెహోవా ఎలోహియ్  

ఆరాధనా నీకే (2) 

మా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే (2) 

ఆరాధనా.. ఆరాధనా.. అబ్బతండ్రి నీకేనయ్య‘‘రాజ’’  

పరిశుద్ధపరచు యెహోవా యెద్కాదిష్‌ ఆరాధన నీకే (2) 

రూపించుద్తెవం యెహోవా ఒషెను ఆరాధన నీకే (2) 

ఆరాధనా.. ఆరాధనా.. ఆత్మాతండ్రి నీకేనయ్య‘‘రాజ’’