రాజువైన దేవా ఆలకించుమ

 

రాజువైన దేవా ఆలకించుమా (2) 

ఉదయమున నాశ్వరమూ వినిపించ నీసన్నిదిలో  |రాజువైన| 

1.సుదలు చిలుకు నీశ్ర్ముతులే హృదిని చాటగా  

మదురమైన నీతలపే మదిని నిండగా  (2) 

ప్రతి పలుకు అర్చనయై స్తుతి కీర్తనార్పనయై (2) 

మైమరచి నేపాడగా              |రాజువైన| (2) 

2.అనుదినము నీసన్నిదిలో కనిపెట్టికొని నేనుండా 

ఎనలేని అనురాగంతో నను కాచినావే  (2) 

కారున్య సాఘర హృదయా కమనీయ కూరిమి నిలయా 

స్తిరదేవ గనజన పాలా అమరోన్నత 

మావితలబాపినీ స్తుతులజేసి  అతి రమ్య రజ్య వాసమోసగెనదేవ    |రాజువైన|