రాజుల రాజుల రాజు సీయోను రాజు

 

రాజుల రాజుల రాజు సీయోను రాజు (2) 

సీయోను రారాజు నాయేసు 

పైనున్న యెరూషలేము నా గృహము (2) 

 

1.తల్లి గర్భమునుండి నన్నుపిలచి   

తండ్రి ఇంటనుండి నన్నుపిలచి (2)  

సీయోను కొరకే నన్నుఏర్పరచి  సీయోను రారాజు నా యేసు (2) 

 

 2.నిషేధించబడినరాయి  ీయోనులో మూలరాయి (2) 

ఎన్నికలేని నన్నుఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు (2)