రాజులరాజా రానైయున్నావుడా

 

రాజులరాజా రానైయున్నావుడా (2) 

నికే ఆరధన నికే ఆరధన (2) 

1. కష్టాలలో జయమిచును శొదనలొ జయమిచును 

సైతనును ఒడించును విజయము చెకుర్చును.(2) 

నా మర్గము యేస్సయ్య నా జీవము యేస్సయ్య 

నా సత్యము యేస్సయ్య స్తుతులు నికైన్నాయా..(2) 

2. రోగలను స్వస్తపరచున  ాపలనుండి విడిపించును. 

మరణము నుండి లైవనెతునుపరలోకము మనకిచ్చును.(2) 

ప్రతి మోక్కలు వాంగును ప్రతి నాలుక పాడును  

ప్రతి నేత్రము చుచును నీనైరారరాజుగా.