రాజులకు రాజైన యీ – మన విభుని – పూజ సేయుటకు రండి జయశాలి కన్న

 

రాజులకు రాజైన యీ – మన విభుని – పూజ సేయుటకు రండి జయశాలి కన్న – మనకింక – రాజెవ్వరును లేరని ॥రాజలలకు 

 

1. కరుణ గల సోదరుండై – యీయన – ధరణి కేతెంచెనయ్యాతిరముగానమ్ముకొనిన – మన కొసగు – బరలోక రాజ్యమ్మును ॥రాజలలకు 

 

2. నక్కలకు బరియలుండె – నాశాక పకక్షులకుగూళ్లుండెను ఒక్కింతస్ధలమైనను – మన విభుని – కెక్కడ లేకుండెను॥రాజలలకు 

 

3. అపహాసములు సేయుచు – నాయన యాసనముపైనుమియుచుమాలిన సైనికు-లందరును నెపము లెంచుచు గొట్టిరి ॥రాజులకు॥ 

 

4. కరమునం దొక్కరెల్లు – పుడకను – దిరముగా నునిచివారల్ – ధరణీపతిశ్రేష్ఠుడా నీకిపుడు – దండ మనుచును –