రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు చాలునయ్యా

 

రాజా నీ ప్రసన్నం చాలునయ్యా 

ఎప్పుడు నాకు చాలునయ్యా 

ప్రసన్నం – ప్రసన్నం – దైవ ప్రసన్నం     – 2 

1. వేకువనే వెదకితిని – సంతోషముతో చేరితిని –2  “ప్రసన్నం 

2. చేయి పట్టి నడుపుదువే – విడనాడని పరిశుద్ధుడవే   – 2 “ప్రసన్నం 

3. పరిపాలించు అతిశయమా – ఓదార్పు ఆశ్రయమా – 2   “ప్రసన్నం 

4. స్తుతులయందు వసించెదవే – తోడైయుండు నా ప్రియుడా – 2   “ప్రసన్నం