రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరాలో వచ్చుచుండెను

 

రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరాలో వచ్చుచుండెను – 2 

అ.ప|-  మనయేసు రాజు వచ్చును – పరిశద్దులన్ చేర్చు మనను ఆహా మన మచ్చట కేగుదము  3 

 

1.ముద్ర పోందిన శుద్ధులందర  ెల్లంగి  ధరించెదరు    

జయ జెండాలు పట్టు కొందురు – విమోచన గీతము పాడెదరు ఆహా ఎంతో ఆనందమది   –3  “రాజాధి రాజు” 

 

2. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది     

దుంఖః  వ్యాధి అచ్చట లేవు – ఆకలి దప్పికలచ్చట లేవు ఒకే హల్లెలూయ ధ్వనియే  –3  “రాజాధి రాజు” 

 

 3.అందరు కలసి విందులో చేరి  ఆనందముగానుందురు 

  మధ్యాకాశములో విందు  –  విమర్మింప బడేదరు  పరిశద్ధులు పాల్గోందురు  3  “రాజాధి రాజు” 

 

 4. పరిశద్ధులు పరిశద్ధుమగుటకు సమయంబు ఇది యేను    

నీతిమంతుడు  నీతిచేయును  ఫలముతోనే వచ్చేదను   ఆమేన్ యేసు ప్రభూరమ్ముయ్య –3  “రాజాధి రాజు”