రాజాధిరాజా దేవాదిదేవ నీ సన్నిధి చేరితిమయ్యా

 

రాజాధిరాజా దేవాదిదేవ నీ సన్నిధి చేరితిమయ్యా 

ఆశ్చర్యక్రియలు జరిగించువాడా ఆరాధన  నీకేనయ్యా 

అ.ప: ఆరాధన నీకేనయ్యా -నా ఆరాధన నీకే యేసయ్యా 

1.ఆశ్రయమైయుండి రక్షించువాడా– నిన్నే   పుజించెదమయ్యాఆశీర్వదించి పోషించువడా –  

స్తోత్రము చెల్లించెదమయ్యా 

2. వాగ్ధనములను నేరవేర్చువాడా– నిన్నే పుజించెదమయ్యా    నీవున్న స్థలము మము చేర్చువాడా   

స్తోత్రము చెల్లించెదమయ్యా 

3. తోట్రిల్లకుండా నడిపించువాడా – నిన్నే పుజించెదమయ్యా     

మా దేహములలో నివసించువాడా –   

స్తోత్రము   చెల్లించెదమయ్యా