రాజధి రాజ రవి కోట తేజ రమణియ సామ్రజ్య

 

రాజధి రాజ రవి కోట తేజ రమణియ సామ్రజ్య  

పరిపాలక విడువని కృప నాలో స్దాపించెనే సియేనులో  నున్న స్తుతులని   

 

1.వర్ణనకందని పరిపూర్ణమైన నిమహిమ  

స్వరూపమును నా కోరకే త్యగము చేసి  

కృప సత్యమలతో కాపాడుచున్నావు  

దినమెల్ల నీ కిర్తి మహిమలను  ప్రకటించేద 

 

2.ఉహల కాందని ఉనతమైన నీఉద్దేషమలను    

నా యేడల సఫలపరచి ఊరేగించుచున్నావు  

విజయేత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరులేరు ఈ దరణిలో    

 

3.మకుటమ  దరించిన మహరాజవై నీ   

సౌభ్యమును నా కోరకై సిద్దపరచితివి  

నీ పరిశద్దమైన మార్గములో నడిచి  

నీ సాక్షినై పాడేద స్తోత్ర సంకిర్తనలే