రాకడనేరైలుబండివస్తున్నది-రెండవరాకడనేరైలుబండి వస్తున్నది

 

రాకడనే రైలు బండి వస్తున్నది 

రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది 

పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది 

భలే చోటున్నది చక్కని చోటున్నది 

 

నీతియనే ద్వారము దానికున్నది 

పాపులను క్షమించే బ్రేకులున్నవి 

సడన్ బ్రేకులున్నవి        ||రాకడనే|| 

 

రక్షణనే టిక్కెట్లు దానికున్నవి 

మారు మారుమనస్సు పొంది మీరు 

ముందుకు రండి టిక్కెట్టు కొనండి         ||రాకడనే|| 

 

పాపులున్న స్టేషనులో బండి ఆగదు 

పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును          ||రాకడనే||