రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు

 

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు ॥2 

 

1.ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ॥2 

గ్రహించి నీవు యేసుని చూచినహద్దు లేని ఇంపు పొందెదవు ॥2|| ॥రమ్మను॥ 

 

2.కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ |2 

కారు మేఘమువలె కష్టములు వచ్చిననూకనికరించి నిన్ను కాపాడును ॥2|| ॥రమ్మను॥ 

 

3.సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ॥2 

ఆయన  వెలుగు రక్షణనై యుండునుఆలసింపక త్వరపడి రమ్ము ॥2||  రమ్మను॥ 

 

4.సకల వ్యాధులను స్వస్థత పరచుటకు ॥2 

శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతోఅందరికి తన కృపలనిచ్చున్ ॥2||॥రమ్మను॥