రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానైయున్నాడమ్మా

 

రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానైయున్నాడమ్మా   

మేస్సయ్యా ఏలో ఏలో ఎన్నియలో హల్లేలూయా హల్లేలూయా 

1.మేఘమునె తన వాహనంబుగా దూతలనే తన సైన్యంబుగా కడబూర శబ్ధము మ్రోగుచుండగానేప్రతి నేత్రము చూచుచుండగానె 

2.ఆర్బాటముతోను ప్రధాన దూతశబ్ధముతోను దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును క్రీస్తులో మృతులు మొదట లేతురండి ఆపై సజీవులైన మనము లేతుమండి      “ఎలో