రగులుతున్నది విప్లవ జ్వాల కదులుతున్నది

 

రగులుతున్నది విప్లవ జ్వాల కదులుతున్నది క్రైస్తవ సైన్యంపాపభారంతో మునిగిపోతున్నావుమనసు విప్పి నివు తెలుసుకొరన్న ॥రగు 

1.ఎంత కాలం నీవు నశించుతావునాలుగోడల మధ్య నలుగుతున్నావుమొద్దుబారిని నీ చెవులురన్న వినగానే నీవు మోసపోతున్నావు ॥రగు 

2.ఆస్తిపాస్తులకు ఆడుతున్నదివెదుకుతున్నది నీ బ్రతుకురన్నగమ్యం తెలియదు నీ జివతానికిదారి చూడరా ఓ మానవుడా ॥రగు 

3.సత్యమనె వాక్యము కొరకురగలించే నీవు విప్లవ జ్వాలమోసపోకు నీవు ఆది దంపతులొలెచిగురించు నీవు ఓ మానవుడా