రక్షకుడుదయించే లోకములో నిజ దేవుడు జనియించే ఈ భువిలో

 

రక్షకుడుదయించే లోకములో నిజ దేవుడు జనియించే ఈ భువిలో ఆనందం ఆనందం పరలోక ఆనందం భువిపైకి దిగి వచ్చెనే ఆనందం ఆనందం పరిశుద్ద ఆనందం మన హృదిలో వసియించే  

1.వేవేల దూతలు కొనియాడె రోజు యేసుని నిత్యము స్తుతియించె రోజు Happy Happy Happy Christmas Merry Merry Merry Christmas 

2.పశువుల పాకలో మరియ గర్బములో ప్రభు యేసు జన్మించె నేడు Happy Happy Happy Christmas Merry Merry Merry Christmas 

3.మనహృదయలలో మన మనసులలో మహిమగల రాజు ఉదయించే నేడుHappyHappyHappy Christmas Merry Merry Merry Christmas